తాటిచెట్టు ఎక్కడానికి మెట్ల నిర్మాణం

వీడియో క్యాప్షన్, తాటిచెట్టు ఈజీగా ఎక్కడానికి రూ. 60 వేలతో ఇనుప మెట్లు...
తాటిచెట్టు ఎక్కడానికి మెట్ల నిర్మాణం
ప్రచురణ

తాటి చెట్టును సులభంగా ఎక్కడానికి చెట్టు చుట్టూ మెట్లు కట్టించాడో వ్యక్తి. ఇ

తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సలైపూదూర్ గ్రామానికి చెందిన దినకరాజ్ ఈ విన్నూత్న ఆలోచన చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)